సినీ నటుడు విష్ణు విశాల్ తో గుత్తా జ్వాల డేటింగ్... వైరల్ అవుతున్న కపుల్ పిక్స్!
- న్యూ ఇయర్ ఈవెంట్ లో జ్వాల, విష్ణు
- ముద్దాడుతున్న ఫొటోను పోస్ట్ చేసిన జ్వాల
- ఇద్దరి సంబంధంపై వెల్లువెత్తుతున్న కామెంట్లు
తాజాగా, న్యూ ఇయర్ వేడుకల్లోనూ ఈ జంట కలిసి కాలక్షేపం చేసింది. తనను ముద్దాడుతున్న విష్ణు ఫొటోను జ్వాల, స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదిప్పుడు తెగ వైరల్ అవుతోంది. జ్వాలానే స్వయంగా ఫొటోను బహిర్గతం చేయడంతో, వీరిద్దరి ఎఫైర్ పై కామెంట్ల మీద కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. కాగా, విష్ణు విశాల్ తమిళంలో దాదాపు 14 చిత్రాల్లో నటించాడు.