ముంబైలో యాక్షన్ కి దిగనున్న 'ఫైటర్'
- పూరి దర్శకుడిగా రూపొందనున్న 'ఫైటర్'
- ముంబై లొకేషన్స్ లో చిత్రీకరణ
- కథానాయికగా జాన్వీ కపూర్ పేరు
ఈ కారణంగా ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేసే ఆలోచనలో వున్నారు. ముంబైలోని 'జుహూ' .. 'తాజ్' హోటల్ ప్రదేశాల్లో యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించనున్నారని సమాచారం. అక్కడి లొకేషన్స్ ను ఆల్రెడీ ఖాయం చేశారట. ఈ సినిమాలో కథానాయికగా జాన్వీకపూర్ నటించనుందని అంటున్నారు. జనవరిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని చెబుతున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.