'ఎవరికీ చెప్పొద్దు' అంటూ 'బుట్టబొమ్మా...' షూటింగ్ వీడియోను పోస్ట్ చేసిన పూజా హెగ్డే!
- పూర్తయిన 'అల వైకుంఠపురములో..' షూటింగ్
- రోజుకో అప్ డేట్ ఇస్తామంటున్న చిత్ర యూనిట్
- ట్విట్టర్ లో వీడియోను ఉంచిన పూజా హెగ్డే
ఈ సినిమాలోని పాటలు ఇప్పటికే సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ చిత్రం షూటింగ్ కూడా పూర్తి అయింది. సినిమా వచ్చే నెల రెండో వారంలో సంక్రాంతి సందర్భంగా వెండి తెరలను తాకనుంది. సినిమా విడుదలయ్యేంత వరకూ రోజుకో అప్ డేట్ ను ఇస్తామని, వాటిని చూస్తూ ఫ్యాన్స్ ఎంజాయ్ చేయవచ్చని చిత్ర యూనిట్ ప్రకటించింది.