రవితేజ 'డిస్కో రాజా'కి రీషూట్?
- రవితేజ తాజా చిత్రంగా 'డిస్కోరాజా'
- రీ షూట్ పనులతో బిజీగా టీమ్
- జనవరి 24వ తేదీన విడుదల
అందుకు తగిన విధంగానే కొన్ని సన్నివేశాలను రీ షూట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల కాలంలో రవితేజకి హిట్ పడలేదు. అందువలన ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతోనే ఆయన ఎక్కువ కేర్ తీసుకుంటున్నాడని అంటున్నారు. త్వరలోనే రీ షూట్ కార్యక్రమాలు పూర్తవుతాయట. అన్ని పనులను చకచకా పూర్తిచేసి, జనవరి 24వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.