చిత్తూరు జిల్లాలో బాలికపై అత్యాచారం!
- వి.కోట మండలంలోని పెద్దబరినేపల్లిలో ఘటన
- బాలికపై ఆటో డ్రైవర్ అఘాయిత్యం
- నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
వివాహితపై అత్యాచారానికి పాల్పడ్డ యువకులు
తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లిలో కూడా దారుణం జరిగింది. పాలకుర్తి మండలంలోని గుంటూరుపల్లిలో ఓ వివాహితపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిిర్యాదు మేరకు ఎన్టీపీసీ పోలీసులు కేసు నమోదు చేశారు.