తమ్ముడితో కలిసి నటించనున్న విజయ్ దేవరకొండ?
- 'దొరసాని' సినిమాతో పరిచయం
- సోలో హీరోగా సెట్స్ పై మరో సినిమా
- త్వరలో రానున్న క్లారిటీ
అయితే ఈ రెండు సినిమాల్లో ఒక దాంట్లో మాత్రం విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కనిపించనున్నాడని అంటున్నారు. అది పూరి సినిమానా? శివ నిర్వాణ మూవీనా? అనే విషయంలోను, ముఖ్యమైన పాత్రనా? అతిథి పాత్రనా? అనే విషయంలోను క్లారిటీ రావలసి వుంది. 'దొరసాని' సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయమైన ఆనంద్ దేవరకొండ, సోలో హీరోగా మరో సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే.