అమరావతిలో మరో కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తున్న హీరో సందీప్ కిషన్
- ఇప్పటికే రెస్టారెంట్లను నిర్వహిస్తున్న సందీప్ కిషన్
- అమరావతిలో సెలూన్ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న యంగ్ హీరో
- క్యూబీఎస్ సెలూన్ ఫ్రాంచైజీని తీసుకున్న సందీప్ కిషన్
తాజాగా మరో బిజినెస్ ను స్టార్ట్ చేయబోతున్నాడు. ఏపీ రాజధాని అమరావతిలో ఓ సెలూన్ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఈ రంగంలో పేరుగాంచిన క్యూబీఎస్ సెలూన్ ఫ్రాంచైజీని సందీప్ తీసుకున్నాడు. త్వరలోనే ఈ సెలూన్ ప్రారంభంకానుంది. ప్రస్తుతం 'ఏ1 ఎక్స్ ప్రెస్' సినిమాలో సందీప్ నటిస్తున్నాడు. అంతేకాదు, నిర్మాతగా 'నిను వీడని నీడను నేనే' సినిమాను తెరకెక్కించి, విజయాన్ని అందుకున్నాడు.