'దొంగ'గా రంగంలోకి దిగుతోన్న కార్తీ
- 'ఖైదీ'తో హిట్ కొట్టిన కార్తీ
- జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మరో ప్రయోగం
- ఈ నెల 20న 'దొంగ' విడుదల
అలాంటి కార్తీ ఈ ఏడాదిలోనే మరో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నాడు .. ఆ సినిమా పేరే 'దొంగ'. డిఫరెంట్ లుక్ తో కార్తీ కనిపించే ఈ సినిమాలో 'జ్యోతిక' ఒక విభిన్నమైన పాత్రలో కనిపించనుంది. మలయాళంలో 'దృశ్యం' సినిమాను తెరకెక్కించిన జీతూ జోసెఫ్ ఈ సినిమాకి దర్శకుడు కావడంతో, అందరిలోనూ ఆసక్తి వుంది. డిసెంబర్ 20వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో కార్తీకి మరో హిట్ పడటం ఖాయమనే అభిప్రాయాలను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.