సంజయ్ దత్ ఇలా అయిపోయాడేంటీ?.. ఫొటో వైరల్
- ఫొటో షేర్ చేసిన నీతూ కపూర్
- రుషి కపూర్, నీతూ కపూర్ ఇంటికెళ్లిన సంజయ్
- బలహీనంగా కనపడుతోన్న సంజయ్
ఈ ఫొటోను నీతూ కపూర్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. సంజయ్ ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నాడా? అంటూ ఆయన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సంజయ్ రౌత్... కేజీఎఫ్, పానిపట్ చిత్రాల్లో నటిస్తున్నారు.