'భాగమతి' హిందీ రీమేక్ కి సన్నాహాలు
- తెలుగులో విజయాన్ని సాధించిన 'భాగమతి'
- హిందీలో టైటిల్ గా 'దుర్గావతి'
- ప్రధాన పాత్రధారిగా భూమి పెడ్నేకర్
తెలుగులో అనుష్క చేసిన పాత్రకిగాను ఆయన హిందీలో భూమి పెడ్నేకర్ ను తీసుకున్నారు. అక్షయ్ కుమార్ తో కలిసి ఈ సినిమాను టి.సిరీస్ వారు నిర్మిస్తున్నారు. హిందీ ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకుని కథలో అశోక్ కొన్ని మార్పులు చేశాడట. ఈ రీమేక్ కి 'దుర్గావతి' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తికాగానే ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని సమాచారం.