వేడుకగా సాగిన హీరో కృష్ణ మేనల్లుడి వివాహ రిసెప్షన్!
- కృష్ణ ద్వితీయ సోదరి కుమారుడు శివసాయి
- ఇటీవల సాయి అశ్రితతో వివాహం
- రిసెప్షన్ కు హాజరైన రాజకీయ, సినీ ప్రముఖులు
ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. తన తాజా చిత్రం షూటింగ్ సాగుతున్న నేపథ్యంలో మహేశ్ బాబు ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఆయన భార్య నమ్రత, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, మంజుల, కేఎస్ రామారావు, బుద్ధా వెంకన్న, గద్దె రామ్మోహన్ తదితరులు హాజరయ్యారు.