ఉదయ్ కిరణ్ బయోపిక్ గురించి క్లారిటీ ఇచ్చిన సందీప్ కిషన్
- ఉదయ్ కిరణ్ బయోపిక్ అంటూ వార్తలు
- హీరోగా తెరపైకి సందీప్ కిషన్ పేరు
- తనని సంప్రదించలేదన్న సందీప్ కిషన్
ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని గురించి సందీప్ కిషన్ స్పందించాడు. "ఉదయ్ కిరణ్ బయోపిక్ లో నేను చేస్తున్నట్టుగా కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్టును గురించి ఇంతవరకూ నన్ను ఎవరూ సంప్రదించలేదు. అందువలన ఈ వార్తలో నిజం లేదు. బయోపిక్ లు చేయాలన్న ఇంటెన్షన్ కూడా నాకు లేదు" అంటూ తన వైపు నుంచి క్లారిటీ ఇస్తూ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టేశాడు.