నా అసలు పేరు మంజుల .. ఈవీవీ గారు మార్చారు: సీనియర్ హీరోయిన్ ఆమని
- తొలి చిత్రం 'జంబలకిడిపంబ'
- ఈవీవీ గారు పరిచయం చేశారు
- నాగార్జునగారు అర్థం చెప్పారన్న ఆమని
ఈ సినిమా ద్వారా ఈవీవీ సత్యనారాయణగారు నన్ను పరిచయం చేశారు. ఆయనే నా పేరును 'ఆమని'గా మార్చారు. అప్పటికి నాకు ఆ పేరుకు అర్థం తెలియదు. ఆ తరువాత కొంత కాలానికి ఈవీవీగారి దర్శకత్వంలో వచ్చిన 'హలో బ్రదర్' చిత్రంలో ఒక ప్రత్యేక గీతంలో చేశాను. ఆ సమయంలో నాగార్జునగారు మాట్లాడుతూ, నా పేరు బాగుంది అన్నారు. 'ఆమని' అంటే 'వసంతం' అని ఆయనే చెప్పారు. అప్పుడు నాకు కలిగిన సంతోషం అంతా ఇంతా కాదు" అని చెప్పుకొచ్చారు.