తొలి వివాహ వార్షికోత్సవం సందర్భంగా వెంకన్నను దర్శించుకున్న బాలీవుడ్ జంట
- దీపిక, రణవీర్ ల పెళ్లి బంధానికి ఏడాది పూర్తి
- వెంకన్న ఆశీస్సులు తీసుకున్న బాలీవుడ్ జంట
- గత నవంబర్ 14, 15 తేదీల్లో ఇటలీలో జరిగిన వివాహం
గత ఏడాది నవంబర్ 14, 15 తేదీల్లో కొంకణి, సింధు సంప్రదాయాల ప్రకారం వీరి వివాహం ఇటలీలో జరిగింది. వివాహానంతరం బెంగళూరు, ముంబైలో వారు రిసెప్షన్ ఏర్పాటు చేశారు.