బిగ్ బాస్ ఇంట్లో నేను చేసిన పొరబాటు అదొక్కటే: వరుణ్ సందేశ్
- రాహుల్ తో వివాదాన్ని ప్రస్తావించిన వరుణ్
- హిమజ టాపిక్ తీసుకువచ్చానని వెల్లడించిన వరుణ్
- అలా చేయకుండా ఉంటే బాగుండేదని వ్యాఖ్యలు
తాను ఆ మాట అనుకుండా ఉండాల్సిందని ఆ తర్వాత అనిపించిందని వివరించాడు. హౌస్ లో తాను చేసిన పొరబాటు ఏదైనా ఉందంటే ఇదొక్కటేనని స్పష్టం చేశాడు. ఇక తన గురించి అపోహ పడిన జాఫర్, తమన్నా షో చివర్లో "మీ గురించి తప్పుగా అనుకున్నాం, ఇప్పుడు మీపై మరింత గౌరవం పెరిగింది" అనడం ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుందని వరుణ్ తెలిపాడు.