జ్యోతిక 'జాక్ పాట్' విడుదల తేదీ ఖరారు
- జ్యోతిక ప్రధాన పాత్రధారిగా 'జాక్ పాట్'
- కీలకమైన పాత్రలో రేవతి
- ఈ నెల 21వ తేదీన విడుదల
కల్యాణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, పూర్తి వినోదభరితంగా రూపొందింది. యోగిబాబు .. సముద్రఖని .. రాజేంద్రన్ .. మన్సూర్ అలీఖాన్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. కథల విషయంలో జ్యోతిక ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ, రీ ఎంట్రీలో దూసుకుపోతోంది. తెలుగులో ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి.