మమ్ముట్టి మూవీ నుంచి ఆసక్తిని రేపుతున్న ట్రైలర్
- మమ్ముట్టి నుంచి భారీ చారిత్రక చిత్రం
- మలయాళ .. తెలుగు భాషల్లో విడుదల
- ముఖ్యమైన పాత్రలో ఉన్నిముకుందన్
ఉన్నిముకుందన్ .. ప్రాచీ తెహ్లాన్ .. అను సితార ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా తెలుగు వెర్షన్ కి సంబంధించిన ట్రైలర్ ను వదిలారు. ఆసక్తికరమైన సన్నివేశాలపై కట్ చేసిన ట్రైలర్ అంచనాలు పెంచుతోంది. చారిత్రక నేపథ్యంలో .. 50 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, మమ్ముట్టి కెరియర్లో ప్రత్యేకంగా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు.