సరికొత్త 'సేనాపతి' ఇలా... స్పెషల్ లుక్ ను విడుదల చేసిన శంకర్!
- 'భారతీయుడు'కి కొనసాగింపుగా సీక్వెల్
- హీరోయిన్ గా నటిస్తున్న కాజల్
- అలరిస్తున్న కమల్ లుక్
ఎత్తుగా కనిపిస్తున్న ఓ కోటపై నిలబడివున్న కమల్ ఇందులో కనిపిస్తుండగా, ఫ్యాన్స్ తెగ సంబరపడుతున్నారు. తొలి భాగంలోని డ్రస్సింగ్ స్టయిలే ఇందులోనూ కనిపిస్తోంది. ఈ చిత్రంలో కమల్ సరసన కాజల్ నటిస్తుండగా, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే.