వినాయక్ తో తలపడేందుకు విలన్ రెడీ
- హీరోగా కెరియర్ ను మొదలెట్టిన నవీన్ చంద్ర
- విలన్ పాత్రలతోను మంచి గుర్తింపు
- 'శీనయ్య' సినిమా నుంచి ఛాన్స్
ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం నవీన్ చంద్రను తీసుకున్నారనేది తాజా సమాచారం. హీరోగా తన కెరియర్ ను ప్రారంభించిన నవీన్ చంద్ర .. కీలకమైన పాత్రలతో పాటు విలన్ పాత్రలు కూడా చేస్తూ వస్తున్నాడు. 'అరవింద సమేత'లో విలన్ గా చేసిన నవీన్ చంద్ర, 'ఎవరు' సినిమాలోను నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో మెప్పించాడు. 'శీనయ్య' సినిమాలోను ఆయన విలన్ గా డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడని చెబుతున్నారు.