నటుడు విజయ్ సేతుపతిపై వ్యాపారుల ఆగ్రహం.. ఇంటి ముట్టడికి రెడీ!
- మండి యాప్‌లో నటించిన విజయ్ సేతుపతి
- తమ పొట్టకొట్టేలా ఉందంటూ వ్యాపారుల ఆగ్రహం
- ఒక్కటైన చిరు వ్యాపారులు
తమ పొట్టకొట్టేలా ఉన్న ఈ యాప్‌లో విజయ్ సేతుపతి నటించడంపై మండిపడుతున్న వ్యాపారులు అతడి ఇంటిని ముట్టడించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని చిరు వ్యాపార సంఘాల నాయకుడు ఒకరు తెలిపారు. చిరు వ్యాపారులకు నష్టం కలిగించే ఇలాంటి వాటిని తాము అనుమతించేది లేదని తేల్చి చెప్పారు.