మొదటిసారిగా థ్రిల్లర్ జోనర్లో చేస్తున్నాను : హీరో రామ్
- పూజా కార్యక్రమాలు జరుపుకున్న 'రెడ్'
- సంగీత దర్శకుడిగా మణిశర్మ
- వచ్చేనెల 16 నుంచి రెగ్యులర్ షూటింగ్
ఈ సినిమా థ్రిల్లర్ నేపథ్యంలో ఉత్కంఠభరితంగా సాగుతుంది. కెరియర్లో మొదటి సారిగా థ్రిల్లర్ జోనర్లో చేస్తున్నాను. మాస్ ఎలిమెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. వచ్చేనెల 16వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టనున్నాము" అని చెప్పుకొచ్చాడు. మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో నాయికలుగా మాళవిక శర్మ .. నివేద పేతురాజ్ కనిపించనున్నారు.