'నిశ్శబ్దం' నుంచి టీజర్ వచ్చేస్తోంది
- అనుష్క తాజా చిత్రంగా రూపొందిన 'నిశ్శబ్దం'
- చిత్రకారిణి పాత్రలో అనుష్క
- ముఖ్యపాత్రల్లో అంజలి - షాలినీ పాండే
మాధవన్ .. అంజలి .. షాలినీపాండే .. సుబ్బరాజు ముఖ్యమైన పాత్రలను పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ .. కోన ఫిల్మ్ కార్పొరేషన్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. అనుష్క కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాల జాబితాలో ఈ సినిమా కూడా చేరిపోతుందనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది.