రవితేజ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఖరారైపోయింది
- రవితేజా తాజా చిత్రంగా 'డిస్కోరాజా'
- తదుపరి సినిమా గోపీచంద్ మలినేనితో
- నిర్మాతగా 'ఠాగూర్' మధు
రవితేజ తన తదుపరి చిత్రాన్ని ఫలానా దర్శకుడితో చేయనున్నాడంటూ కొంతమంది దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ చివరికి గోపీచంద్ మలినేని ప్రాజెక్టు ఖాయమైపోయింది. దీపావళి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, కొంతసేపటి క్రితం ఈ విషయాన్ని అధికారికంగా తెలియపరుస్తూ ఒక స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు. 'ఠాగూర్' మధు నిర్మిస్తున్న ఈ సినిమా, త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.