తినడానికి తిండిలేక ఫుట్ పాత్ పై పడుకున్న రోజులున్నాయి: నటుడు చరణ్ రాజ్
- మొదటి నుంచి నటనపై ఆసక్తి
- తిండిలేకపోయినా ప్రయత్నాలు ఆపలేదు
- ఒక్కరోజులో లక్ష రూపాయలకి పైగా వచ్చాయన్న చరణ్ రాజ్
అలాంటి నేను ఆ తరువాత తెలుగు .. తమిళ .. కన్నడ సినిమాలతో బిజీ అయ్యాను. ఈ మూడు భాషల్లో తొలి అవకాశం ఇచ్చినవారి ఫొటోలకి ఉదయాన్నే నిద్రలేవగానే నమస్కరించుకుంటాను. కన్నడలో నా తొలి సినిమా 'పరాజిత' విడుదల రేపు అనగా నా దగ్గర ఒక్క పైసా లేదు. ఆ మరుసటి రోజు ఆ సినిమా విడుదల కావడం .. హిట్ టాక్ రావడంతో, నా జేబులో లక్షరూపాయలకి పైగా వున్నాయి. అలా చకచకా అడ్వాన్సులు వచ్చేశాయి" అని చెప్పుకొచ్చారు.