ఆమె ఇండియన్ మెరిల్ స్ట్రీప్... రమ్యకృష్ణతో తన ఫ్రెండ్షిప్ గురించి చెప్పిన చార్మి
- రొమాంటిక్ చిత్రంలో రమ్యకృష్ణ కీలకపాత్ర
- షూటింగ్ లో పాల్గొంటున్న సీనియర్ నటి
- సోషల్ మీడియాలో చార్మి స్పందన
ఈ సందర్భంగా చార్మి సోషల్ మీడియాలో స్పందించారు. రమ్యకృష్ణను హాలీవుడ్ నటి మెరిల్ స్ట్రీప్ తో పోల్చిన చార్మి, వృత్తిపరంగానే కాదు, వ్యక్తిగతంగానూ మీరంటే నాకెంతో ఇష్టం అంటూ తన అభిమానం చాటుకుంది. మున్ముందు కూడా తమ స్నేహబంధం ఇలాగే కొనసాగాలంటూ పేర్కొంది.
మెరిల్ స్ట్రీప్