తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తున్న రామ్
- 'ఇస్మార్ట్ శంకర్'తో హిట్ కొట్టిన రామ్
- తదుపరి సినిమా తమిళ రీమేక్
- వచ్చే వేసవిలో విడుదల
ఈ ఏడాది మార్చిలో వచ్చిన ఈ సినిమా అక్కడ భారీ విజయాన్ని నమోదు చేసింది. దాంతో ఆ సినిమాను రామ్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. తన కెరియర్లో తొలిసారిగా రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ సినిమాలో నాయికలుగా నివేదా పేతురేజ్ .. మాళవిక శర్మ అలరించనున్నారు. వచ్చే వేసవిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.