హెల్త్‌కేర్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్‌తో సినీ నటి అర్చన నిశ్చితార్థం
- వ్యాపారవేత్త జగదీశ్‌తో గత కొంతకాలంగా ప్రేమాయణం
- గత నెలలోనే ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోను పోస్టు చేసిన నటి
- 2004లో ‘నేను’ సినిమాతో చిత్రసీమలోకి
అర్చన-జగదీశ్‌లు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. గత నెలలోనే ప్రియుడు జగదీశ్‌తో కలిసి దిగిన ఫొటోను అర్చన తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. త్వరలోనే శుభవార్త వింటారని పేర్కొంది. 2004లో ‘నేను’ సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టిన అర్చన తమిళ, కన్నడ సినిమాల్లోనూ నటించింది. తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ వన్‌లో పోటీపడింది.