'చాణక్య' విడుదలకి రంగం సిద్ధం
- తిరు నుంచి 'చాణక్య'
- గోపీచంద్ జోడీగా మెహ్రీన్
- ఈ నెల 5న సినిమా రిలీజ్
సెన్సార్ బోర్డువారు ఈ సినిమాకి U/A సర్టిఫికెట్ ను మంజూరు చేశారు. అనిల్ సుంకర ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించాడు. కొంతకాలంగా సక్సెస్ కోసం వెయిట్ చేస్తోన్న గోపీచంద్, ఈ సినిమాతో తనకి తప్పకుండా హిట్ పడుతుందని భావిస్తున్నాడు. ఆయన కోరిక నెరవేరుతుందేమో చూడాలి మరి.