కొత్తవాళ్లతో నేను తొందరగా కలవలేను: హీరో గోపీచంద్
- నాకు కాస్త మొహమాటం ఎక్కువ
- హీరోలందరితో స్నేహంగానే వుంటాను
- ప్రభాస్ తో సాన్నిహిత్యం ఎక్కువన్న గోపీచంద్
మరో ప్రశ్నకి సమాధానంగా .. "మొదటి నుంచి కూడా నాకు కాస్త మొహమాటం ఎక్కువ .. కొత్తవాళ్లతో వెంటనే కలవలేను. వాళ్లతో మాటలు కలపడానికి .. దగ్గర కావడానికి కొంచెం సమయం పడుతుంది. ఒకసారి పరిచయమైన తరువాత వాళ్లతో ఇక చనువుగానే వుంటాను. ఇండస్ట్రీలోని హీరోలందరితోను చాలా ఫ్రెండ్లీగా వుంటాను. ప్రభాస్ తో మాత్రం ఎక్కువ చనువుగా వుంటాను" అని చెప్పుకొచ్చారు.