చిదంబరంకు మళ్లీ నిరాశే... బెయిల్ పిటిషన్ ను తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు
- ఐఎన్ఎక్స్ మీడియా కేసులో విచారణ ఎదుర్కొంటున్న చిదంబరం
- తీహార్ జైలులో ఉన్న కేంద్ర మాజీ మంత్రి
- బెయిల్ కోసం గత బుధవారం పిటిషన్ దాఖలు
ప్రస్తుతం ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. కాగా, సాధారణ బెయిల్ పిటిషన్ తో పాటే, తనను జ్యుడిషియల్ కస్టడీకి అప్పగిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ చిదంబరం మరో పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.