'ఆవిరి' నుంచి మరో టీజర్ రిలీజ్
- రవిబాబు నుంచి 'ఆవిరి'
- ప్రధాన పాత్రధారిగా నేహా చౌహాన్
- త్వరలో ప్రేక్షకుల ముందుకు
ప్రతి సీన్ ను ఆయన చాలా నీట్ గా .. పెర్ఫెక్ట్ గా తెరపై ఆవిష్కరించాడనే విషయం టీజర్ ను బట్టే అర్థమైపోతుంది. నేహా చౌహాన్ .. భరణి శంకర్ . ముక్తాఖాన్ .. శ్రీముక్తా .. హిమజ .. కాశీ విశ్వనాథ్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 'అవును' తరహాలో ఈ హారర్ థ్రిల్లర్ కూడా రవిబాబుకి సక్సెస్ ను తెచ్చిపెడుతుందేమో చూడాలి.