ఉత్కంఠను రేపుతోన్న 'ఆవిరి' టీజర్
- రవిబాబు నుంచి మరో హారర్ థ్రిల్లర్
- ఆత్మల నేపథ్యంలో నడిచే కథ
- త్వరలో ప్రేక్షకుల ముందుకు
తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టు టీజర్ ను రిలీజ్ చేశారు. ఓ ఇంట్లో ఆత్మలు తిరుగాడే దృశ్యాలను .. అవి చేసే పనులను ఆయన చాలా డిఫరెంట్ గా చూపించాడు. 'ఆవిరి' పట్టిన అద్దంపై 'ఆవిరి' అనే ఆంగ్ల అక్షరాలను రాస్తూ .. ఓ చిన్నపిల్ల ఫేస్ ను రివీల్ చేస్తూ ఆయన ఈ సినిమాపై ఆసక్తిని పెంచాడు. నేహా చౌహాన్ ప్రధాన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 'ఆవిరి' ద్వారా తన ఉనికిని చాటుకునే ఈ ఆత్మల కథ ప్రేక్షకులను ఏ స్థాయిలో భయపెడుతుందో చూడాలి మరి.