టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ విజ్ఞప్తిని తోసిపుచ్చిన న్యాయస్థానం
- రవిప్రకాశ్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ
- బెయిల్ నిబంధనలు తొలగించాలంటూ రవిప్రకాశ్ పిటిషన్
- రవిప్రకాశ్ అభ్యర్థనను తిరస్కరించిన కోర్టు
పోలీస్ స్టేషన్ లో వ్యక్తిగతంగా హాజరవకుండా మినహాయింపు ఇవ్వాలని, విదేశాలకు వెళ్లేందుకు అనుమతించాలని తన పిటిషన్ లో రవిప్రకాశ్ అర్థించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు రవిప్రకాశ్ విన్నపాలను తోసిపుచ్చింది.