మరోసారి సంపత్ నందితో గోపీచంద్
- విడుదలకి ముస్తాబవుతోన్న 'చాణక్య'
- నూతన దర్శకుడితో మరో సినిమా
- గోపీచంద్ 28వ సినిమాకి సన్నాహాలు
ఈ నేపథ్యంలోనే గోపీచంద్ మరో సినిమాకి సంబంధించిన ప్రకటన వచ్చింది. సంపత్ నంది దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి నిర్మించనున్నారు. 'గౌతమ్ నంద' తరువాత గోపీచంద్ - సంపత్ నంది కలిసి చేస్తోన్న సినిమా ఇది. గోపీచంద్ కి ఇది 28వ సినిమా .. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి.