వృద్ధుడి తలపై మొలిచిన కొమ్ము.. ఆపరేషన్ చేసి తొలగించిన వైద్యులు
- ప్రమాదంలో గాయపడిన శ్యాంలాల్
- తలకు అయిన గాయం నుంచి మొలిచిన కొమ్ము
- వింతగా చూసిన జనం
తలపై పెరుగుతున్న కొమ్ముతో తొలుత ఆయన కొంత ఇబ్బంది పడేవారు. జనం కూడా వింతగా చూసేవారు. అయితే క్రమంగా దానిని ఆయన పట్టించుకోవడం మానేశారు. ఆ తర్వాత తలపై పెరుగుతున్న కొమ్మును తనంతట తానుగానే ఆయన కత్తిరించుకునేవారు. కాగా, ఇటీవల ఆయనకు అరుదైన శస్త్రచికిత్స చేసిన వైద్యులు తలపై మొలిచిన కొమ్మును తొలగించారు.