మహేశ్ విట్టా ప్యాకప్... బిగ్ బాస్ ఇంట్లో అయోమయం!
- బట్టలు సర్దుకున్న మహేశ్ విట్టా
- ట్రాలీ సూట్ కేసుతో ఎగ్జిట్ డోర్ వద్దకు వెళ్లిన వైనం
- మరోసారి బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్
అసలేం జరుగుతుందో అర్థంకాక అయోమయంలో ఉన్న ఇతర ఇంటి సభ్యులు కూడా మహేశ్ వెంబడి ఎగ్జిట్ వద్దకు రావడం ప్రోమోలో కనిపించింది. అయితే, దీనికంతటికీ కారణం బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్కే. తాను ఇంటి నుంచి వెళ్లిపోతున్నట్టు ఇతర కంటెస్టెంట్లందరికీ మహేశ్ విట్టా చెప్పాల్సి ఉంటుంది. దీనికి కొనసాగింపు తెలుసుకోవాలంటే ఇవాళ్టి బిగ్ బాస్-3 లేటెస్ట్ ఎపిసోడ్ చూడాల్సిందే!