రాజ్ తరుణ్ కొత్త సినిమాకి టైటిల్ ఖరారు
- 'ఒరేయ్ బుజ్జిగా' హీరోగా రాజ్ తరుణ్
- దర్శకుడిగా విజయ్ కుమార్ కొండా
- త్వరలో మిగతా వివరాలు
కె.కె. రాధామోహన్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి తాజాగా టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాకి 'ఒరేయ్ బుజ్జిగా' అనే టైటిల్ ను ఖరారు చేసినట్టుగా ఈ రోజున ప్రకటించారు. ఈ రోజు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టారు. మాళవిక నాయర్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాకి, అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. దర్శకుడు విజయ్ కుమార్ కొండా గతంలో 'గుండెజారి గల్లంతయ్యిందే' తో హిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.