ఎప్పుడో జరిగే పెళ్లికి అప్పుడే వేదిక ఫిక్స్ చేసుకున్న శ్రీదేవి కూతురు జాన్వి
- ధడక్ చిత్రంతో పాప్యులారిటీ సంపాదించుకున్న జాన్వి
- ఫొటో షూట్లతోనూ గుర్తింపు
- తిరుపతిలో పెళ్లి చేసుకుంటానని వెల్లడించిన యువతార
తాను తిరుపతిలో సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకుంటానని వెల్లడించింది. తన జీవితంలో అన్నీ సహజంగా జరగాలని కోరుకుంటానని తెలిపింది. తన పెళ్లి విందులో దక్షిణాది స్పెషల్స్ ఉంటాయని మీడియా ప్రతినిధులకు నోరూరిపోయేలా లిస్టు చదివి వినిపించింది. సెన్సాఫ్ హ్యూమర్ ఉన్న వ్యక్తి, పని పట్ల నిబద్ధత ఉన్న వాడినే తాను మనువాడతానని జాన్వి పేర్కొంది.