గణేశ్ ఊరేగింపులో రోడ్డుపై చిందేసిన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్.. వీడియో వైరల్!
- స్నేహితులతో కలిసి సంబరాలు
- సోషల్ మీడియాలో వీడియో చక్కర్లు
- ప్రస్తుతం ‘ఆర్డీఎక్స్ లవ్’లో నటిస్తున్న నటి
అయితే ఈ ఊరేగింపు ఎక్కడ జరిగిందన్న విషయమై ఎలాంటి స్పష్టత రాలేదు. ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ ‘ఆర్డీఎక్స్ లవ్’ అనే రొమాంటిక్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాను శంకర్ భాను తెరకెక్కిస్తుండగా, రాధన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమాను ఈ నెలలోనే విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నారు.