ఇటలీలో 'చాణక్య' ఆట పాట
- యాక్షన్ ఎంటర్టైనర్ గా 'చాణక్య'
- మిలాన్ లో పాటల చిత్రీకరణ
- త్వరలో విడుదల తేదీ ప్రకటన
రాజు సుందరం కొరియోగ్రఫీలో ఇటలీ - మిలాన్ లో ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుగుతోంది. ఇక్కడ చిత్రీకరించే పాటలు ప్రేక్షకులను ఆశ్చర్యచకితులను చేస్తాయని చెబుతున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో మెహ్రీన్ కథానాయికగా నటిస్తుండగా, మరో ముఖ్యమైన పాత్రలో జరీన్ ఖాన్ కనిపించనుంది. తీవ్రవాదం నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ ఎంటర్టైనర్ విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.