నా స్టార్ డమ్ గురించి మా ఇంట్లో తెలిసింది తక్కువ: హీరో బాబీ సింహా
- మొదటి నుంచి సినిమాలంటే ఇష్టం
- జాబ్ చేస్తూనే సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగేవాడిని
- అమ్మానాన్నలు వ్యవసాయం పనులు చూస్తుంటారన్న బాబీ సింహా
వాళ్లు కొడై కెనాల్ లో వ్యవసాయం పనులు చూసుకుంటూ వుంటారు. వాళ్లు ఇంకా నేను చేసిన కొన్ని సినిమాలు చూడలేదు. నా స్టార్ డమ్ గురించి వాళ్లకి పూర్తిగా తెలియదు. కావాలనే నేను తెలియనీయలేదు. ఇల్లు కొన్నాను .. కారు తీసుకున్నాను అని చెబుతానుగానీ, అందుకు ఎంత అయిందనేది చెప్పను. అందువలన 'ఇప్పుడు అవకాశాలు వస్తున్నాయా .. ఫరవాలేదా?' అని అడుగుతుంటారు" అని బాబీ సింహా నవ్వేశాడు.