ఈ ఫొటోలో ఉన్నది రవితేజే... కొత్త సినిమా కోసం డిఫరెంట్ లుక్!
- డిస్కోరాజా చిత్రంలో నటిస్తున్న రవితేజ
- కొత్త లుక్ తో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్న మాస్ హీరో
- వైరల్ గా మారిన రవితేజ లేటెస్ట్ ఫొటో
ఇప్పటివరకు దర్శనమిచ్చిన రవితేజ ఒకెత్తయితే ఈ కుర్ర రవితేజ మరో ఎత్తు అని చెప్పాలి. అంత యంగ్ గా కనిపిస్తున్నాడు. వీఐ ఆనంద్ దర్శకత్వంలో వస్తున్న డిస్కో రాజా చిత్రం కోసం రవితేజ ఎంతో కష్టపడుతున్నాడనడానికి ఈ ఫొటోనే నిదర్శనం. ఈ చిత్రంలో రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్, నభా నటేశ్ హీరోయిన్లు.