ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ప్రభుత్వ సలహాదారుగా దేవులపల్లి అమర్
- జర్నలిజంలో అమర్‌కు అపార అనుభవం
- ప్రస్తుతం సాక్షి టీవీలో కన్సల్టింగ్ ఎడిటర్‌గా ఉన్న అమర్
- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ప్రస్తుతం సాక్షి టీవీలో కన్సల్టింగ్ ఎడిటర్‌గా పనిచేస్తున్న అమర్.. 1976లో ఈనాడు దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. రెండుసార్లు ఉమ్మడి ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా, ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) అధ్యక్షుడిగా పనిచేశారు.