అలాంటి భయం నాకు లేదు: హీరో అడివి శేష్
- అడివి శేష్ హీరోగా రూపొందిన 'ఎవరు'
- రేపు ప్రేక్షకుల ముందుకు
- హిట్ ఖాయమంటోన్న శేష్
ఈ సినిమా విషయంలో నేను అలా భయపడటం లేదు. సినిమా ఇండస్ట్రీతో సంబంధమేలేని ఒక వెయ్యిమందికి 'ఎవరు' చూపించాను. థియేటర్లో వాళ్లు మాత్రమే ఉండేలా చూశాను. సినిమా పూర్తయిన తరువాత ఎలా వుందని ఎవరినీ అడగొద్దని బయటనే వున్న నా మనుషులకు చెప్పాను. ఆ వెయ్యిమంది ఇచ్చిన ఫీడ్ బ్యాక్ తో, ఈ సినిమా విజయాన్ని సాధించడం ఖాయమనే విషయం నాకు అర్థమైపోయింది" అని అడివి శేష్ చెప్పుకొచ్చాడు.