25 రోజుల్లో 80 కోట్లు రాబట్టేసిన 'ఇస్మార్ట్ శంకర్'
- మాస్ ఆడియన్స్ మెచ్చిన 'ఇస్మార్ట్ శంకర్'
- రామ్ కెరియర్లోనే అత్యధిక వసూళ్లు
- రేపటి నుంచి కొత్త సినిమాల జోరు
రామ్ కెరియర్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా ఇది నిలిచింది. రేపటి నుంచి కొత్త సినిమాల జోరు పెరగనుండటంతో, ఇక 'ఇస్మార్ట్ శంకర్' హవా తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకుంటున్నారు. 'ఇస్మార్ట్ శంకర్' భారీ లాభాలను తీసుకురావడంతో, పూరి - చార్మీ కలిసి విజయ్ దేవరకొండతో సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే.