'రణరంగం' హిట్ కొడితే సీక్వెల్ ఖాయం: సుధీర్ వర్మ
- 'రణరంగం' అందరికీ నచ్చుతుంది
- ఇదే బ్యానర్లో మరో సినిమా చేసే ఛాన్స్
- శర్వానంద్ చెప్పిన లైన్ నచ్చిందన్న సుధీర్ వర్మ
ఈ సందర్భంగా సుధీర్ వర్మ మాట్లాడుతూ .. 'రణరంగం'పై పూర్తి శ్రద్ధ పెట్టి చేశాను .. ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుందనీ .. శర్వానంద్ కి హిట్ ఇస్తాననే అనుకుంటున్నాను. సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ సినిమాను నిర్మించారు. తమ బ్యానర్లోనే మరో సినిమా చేయమని అడుగుతున్నారు. 'రణరంగం' సినిమా హిట్ అయితే తప్పకుండా సీక్వెల్ చేస్తాను. ఈ నేపథ్యంలోనే శర్వానంద్ నాకు ఒక లైన్ చెప్పాడు .. ఆ లైన్ నాకు బాగా నచ్చింది. 'రణరంగం' విడుదల తరువాత ఈ విషయంలో ఒక క్లారిటీ వస్తుంది" అని చెప్పుకొచ్చాడు.