ఇది తెలుగు సినిమా కాదు... హాలీవుడ్ రేంజ్... ఇక సిక్సర్లే సిక్సర్లు: నటుడు బ్రహ్మాజీ
- నిన్న విడుదలైన 'సాహో' ట్రయిలర్
- సుజిత్ దర్శకత్వంలో సినిమా
- ట్రయిలర్ పై ప్రశంసల వర్షం
నటుడు బ్రహ్మాజీ సామాజిక మాధ్యమాల్లో స్పందిస్తూ, ‘హాలీవుడ్ మూవీనా? తెలుగు మూవీనా? ఇంటర్నేషనల్ స్టేడియంలో సిక్సర్లు పక్కా. ప్రభాస్ అద్భుతమైతే, డైరెక్టర్ సుజీత్ సూపర్’’ అని వ్యాఖ్యానించాడు. కాగా, 'సాహో' ట్రయిలర్ యూ ట్యూబ్ లో ఇప్పుడు నంబర్ 1 ట్రెండింగ్ లో సాగుతూ, లక్షకు పైగా లైక్స్, 15 లక్షలకు పైగా వ్యూస్ తో దూసుకెళుతోంది.