'జోడి' మూవీ రిలీజ్ డేట్
- మరో ప్రేమకథా చిత్రంగా 'జోడి'
- ఆది సాయికుమార్ సరసన శ్రద్ధా శ్రీనాథ్
- సెప్టెంబర్ 6వ తేదీన విడుదల
తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. సెప్టెంబర్ 6వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 'బుర్రకథ' తరువాత ఆది సాయికుమార్ నుంచి వస్తోన్న సినిమా ఇది. ఈ సినిమాతో తనకి తప్పకుండా హిట్ పడుతుందనే నమ్మకంతో ఆది సాయికుమార్ వున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.