ఈ కథకు కార్తికేయ కరెక్ట్ అనిపించిందంతే: దర్శకుడు అర్జున్ జంధ్యాల
- 'గుణ 369' దర్శకుడిగా అర్జున్ జంధ్యాల
- ఈ కథను కార్తికేయకు మాత్రమే వినిపించాను
- కార్తికేయ గొప్పగా చేశాడన్న అర్జున్ జంధ్యాల
ఆ సినిమాలో కార్తికేయను చూసిన తరువాత నా సినిమాలో హీరో పాత్రకి ఆయన అయితేనే కరెక్టుగా సెట్ అవుతాడనిపించింది. దాంతో ఆయనను కలిసి కథ చెప్పాను. కథ వినగానే ఆయన ఓకే చెప్పేశాడు. నేను అనుకున్నట్టుగానే ఈ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. కార్తికేయ కెరియర్లో ఇది గుర్తుండిపోయే పాత్ర అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు" అని చెప్పుకొచ్చాడు.