బాలకృష్ణ 'రూలర్' లో భూమిక
- బాలకృష్ణ నెక్స్ట్ మూవీగా 'రూలర్'
- వచ్చేనెల 7వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్
- ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో భూమిక
బాలకృష్ణ ఈ సినిమాలో డిఫరెంట్ షేడ్స్ లో కనిపించనున్నాడు. ఆయన సరసన నాయికలుగా సోనాల్ చౌహాన్ ను .. వేదికను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా కోసం భూమికను కూడా తీసుకున్నారని సమాచారం. ఈ సినిమాలో ఆమె పాత్ర కీలకం కానుందని చెబుతున్నారు. బాలకృష్ణ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో భూమిక పాత్ర కనిపిస్తుందని అంటున్నారు. వచ్చే వేసవిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.